పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు జిల్లాల ఎక్సైజ్ అధికారులు సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఎక్సైజ్ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ �
సరిహద్దుల నుంచి తెలంగాణలోకి అక్రమ మద్యం రాకుండా రాష్ట్ర ఎక్సైజ్ అధికారులు సమర్థంగా అడ్డుకున్నారు. ఈ ఏడాది నమోదైన నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ (ఎన్డీపీఎల్) కేసులు, ఎన్డీపీఎస్ కేసుల వివరాలను అధికారుల�