రాష్ట్ర విద్య, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం మెయిల్ ఐడీ శ్రీబుర్రావెంకటేశం@జీమెయిల్.కామ్ హ్యాక్ అయిందని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
హాస్టల్ విద్యార్థులకు ఏ లోటు రానీయకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకొంటున్నదని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బుర్రా వెంకటేశం తెలిపారు. బీసీ సంక్షేమ హాస్టళ్ల నిర్వహణపై జరుగుతున్న ప్రచారం అవాస్తవమ�