Neeru Dhanda: షూటింగ్లో స్వర్ణం.. ట్రాప్ ఈవెంట్లో నీరూ ధండాకు పతకం
Neeru Dhanda: షూటర్ నీరూ ధండా చరిత్ర సృష్టించింది. ఏషియన్ గేమ్స్‌లో మహిళల ట్రాప్ వ్యక్తిగత ఈవెంట్లో స్వర్ణ పతకం సాధించిన తొలి భారత షూటర్‌గా రికార్డు నెలకొల్పింది. 28 పాయింట్లతో నీరూ అగ్రస్థానంలో నిలిచింది.
నగోయా: ఏషియన్ గేమ్స్‌లో భారత షూటర్లు ప్రతిభ చాటుతున్నారు. మేటి షూటర్ నీరూ ధండా(Neeru Dhanda)కు ఇవాళ స్వర్ణ పతకం దక్కింది. మహిళల ట్రాప్ వ్యక్తిగత ఈవెంట్లో ఆమె గోల్డ్ మెడల్ గెలుచుకున్నది. 28 పాయింట్లతో నీరూ అగ్రస్థానంలో నిలిచింది. చైనా క్రీడాకారిణి యునాంగ్ సన్ 26 పాయింట్ల తేడాతో రెండో స్థానంలో నిలిచి సిల్వర్ పతకాన్ని కైవసం చేసుకున్నది. జపాన్‌లో జరుగుతున్న ఏషియన్ గేమ్స్‌లో భారత్‌కు ఇది అయిదో స్వర్ణ పతకం కావడం విశేషం. ట్రాప్ ఈవెంట్ ఫైనల్లో భారత షూటర్ నీరూ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. 20 షాట్స్ ట్రాప్ ఫైనల్లో నీరూ 28 హిట్స్ కొట్టి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నది.
Neeru Dhanda wins a historic gold! 🇮🇳🥇
With an incredible 28 hits, Neeru Dhanda has won gold in the Women’s Trap Individual at #AsianGames2026, bringing India its first-ever medal in the event and setting a new Asian Games record!Neeru has been breaking new ground for Indian… pic.twitter.com/qfx9u6XAqq
— Hardeep Singh Puri (@HardeepSPuri) September 29, 2026
నీరూ ధండా వయసు 26 ఏళ్లు. హర్యానాకు చెందిన ఆ అమ్మాయి.. ఏషియన్ గేమ్స్ ట్రాప్ వ్యక్తిగత ఈవెంట్లో స్వర్ణ పతకం గెలవడం ఇదే మొదటిసారి. ఇటీవల జూలైలో ఇటలీలో జరిగిన షాట్‌గన్ వరల్డ్‌కప్‌లో గోల్డ్ మెడల్ సాధించిన విషయం తెలిసిందే. ఏషియన్ గేమ్స్‌లో ఆమె 28 పాయింట్లతో బంగారు పతకాన్ని గెలుచుకున్నది.ఈ నేపథ్యంలో ఏషియన్ గేమ్స్‌లో 24 పాయింట్ల రికార్డును ఆమె అధిగమించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dada | బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్.. ‘దాదా’ ఫస్ట్ సాంగ్ రిలీజ్ డేట్ ఖరారు,ఎప్పుడంటే?
Hanuman Ansh | ఓటీటీలోకి రూ.440 కోట్ల బ్లాక్‌బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ తేదీ ఖరారు!
Revanth Reddy | రేవంత్‌ను కలిసిన ఆంధ్రా అభిమాని.. ఏపీకి నీళ్లు వదిలినందుకు కృతజ్ఞతగా వచ్చాడని సెటైర్లు
Voter List | తెలంగాణ ఓటర్లకు ఎన్నికల సంఘం మరో ఛాన్స్.. ఓటు కోసం ఈ తేదీలోగా దరఖాస్తు చేసుకోండి!
IND vs NZ 2nd ODI | వర్షం కారణంగా 47 ఓవర్ల మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గిల్
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

