నిజామాబాద్ జిల్లా కేంద్రంలో శనివారం ఎక్సైజ్ కిందిస్థాయి సిబ్బంది ఆందోళనకు దిగారు. స్మగ్లర్లను పట్టుకునే టాస్క్ వల్ల కిందిస్థాయి సిబ్బంది ప్రాణాలపైకి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో బస్సులు నడిపే సిబ్బందికి బృహన్ ముంబై విద్యుత్ సరఫరా, రవాణా (బెస్ట్) సంస్థ జీతంలో కొంత భాగం నాణేల్లో చెల్లిస్తున్నది. దీంతో సిబ్బంది దీనిపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. బె