ST Declaration | కాంగ్రెస్ సర్కార్ ఎన్నికల్లో ఇచ్చిన ఎస్టీ డిక్లరేషన్ను తక్షణమే అమలు చేయాలని నంగారా బేరీ లంబాడి హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు ధరావత్ గణేష్ నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రాష్ట్ర జనాభాలో దళితులు సింహభాగంగా ఉన్నారు. 2023, ఆగస్టు 26న చేవెళ్లలో జరిగిన ప్రజాగర్జన బహిరంగ సభలో స్వయంగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షు డు మల్లిఖార్జున ఖర్గే ‘ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్'ను అత్యంత ఆర్భాటంగా ప్ర�