నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. ఎస్సారెస్పీ వెనుక జలాల్లో మునిగి ముగ్గురు యువకులు మృతి చెందారు.
జిల్లాలోని ఎస్సారెస్పీ బ్యాక్‌వాటర్ నిలిచే ప్రాంతాలను ఎకో టూరిజం స్పాట్లుగా తీర్చిదిద్దుతామని ఫారెస్ట్ చీఫ్ కన్జర్వేటర్ చంద్రశేఖర్ రెడ్డి వెల్లడించారు.