శ్రీశై లం ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రం లో ఒకటో యూనిట్ వద్ద జీరో ఫ్లోర్లో డ్రాఫ్ట్ ట్యూబ్ స్లాబ్ లీకేజీని వెంటనే అరికట్టాలని జెన్కో సీఎండీ సందీప్‌కుమార్ సుల్తానియా ఆదేశించారు. అవసరమైతే నిపుణుల�
శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రం వద్ద వారం రోజులుగా నీటి లీకేజీ జరుగుతోంది. పవర్ హౌజ్‌లోని 1వ యూ నిట్ జీరో ఫ్లోర్ డ్రాప్ట్‌ట్యూబ్ నుంచి నీటి ధార కొనసాగుతున్నది.