ప్రారంభంలో వరద జలాలు మాత్రమే వాడతామని చెప్పినా, ఇప్పుడు శ్రీశైలం అట్టడుగు (854 అడుగుల వరకు) నుంచి కూడా నీళ్లు తీసుకువెళ్తున్నారు. శ్రీశైలం ప్రధానంగా విద్యుచ్ఛక్తి ఉత్పత్తి కోసం నిర్మించిన ప్రాజెక్టు.
సుమారు రూ. వెయ్యి కోట్లు ఖర్చు చేసి జిల్లా ప్రజల తాగునీటి కష్టాలు తీర్చేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మిషన్ భగీరథ పథకంపై పర్యవేక్షణ కరువైంది. గత నెల రోజులుగా పంపింగ్ హౌస్�