భారత జాగృతి ఆస్ట్రేలియా అధ్యక్షుడిగా శ్రీకర్‌రెడ్డి అందెం నియమితులయ్యారు. గురువారం భారత జాగృతి ఆస్ట్రేలియా ఎగ్జిక్యూటివ్ కమిటీని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు.
నార్ముల్ పాల ఉత్పత్తిదారులకు పెండింగ్‌లో ఉంచిన ప్రభుత్వ ప్రోత్సాహకం రూ.7.69 కోట్లను విడుదల చేయాలని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను ఆ సంస్థ చైర్మన్ లింగాల శ్రీకర్‌రెడ్డి కోరార