బంధం కోసం.. బాధ్యత కోసం.. కుటుంబం కోసం.. తన వాళ్ల కోసం అహర్నిశలు కష్టపడుతూ.. భవిష్యత్తుకు బాటలు వేయడంలో మహిళలకు మరెవ్వరూ సాటిరారు! అలాంటి మహిళలకు అధికారం తోడైతే ఎన్నో అద్భుతాలు సృష్టిస్తారనడానికి మన కరీంనగర
పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన మంగళవారం రిలీవ్ అయ్యారు. ఐఏఎస్ల బదిలీల్లో ఆమెను ప్రభుత్వం బదిలీచేసి సాంకేతిక విద్యాశాఖ, కళాశాల విద్యాశాఖ కమిషనర్గా పోస్టింగ్ ఇచ్చింది.