శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా చారిత్రాత్మక సీతారామ్బాగ్ ఆలయం నుంచి శోభాయాత్ర ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేశ్ వర్మ యాత్రను ప్రారంభిస్తారు.
శ్రీరామనవమి శోభాయాత్ర (Sri Rama Shobha Yatra) సందర్భంగా హైదరాబాద్లో (Hyderabad) పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు (Traffic restrictions) విధించారు. గురువారం ఉదయం 11 నుంచి రాత్రి 10 గంటల వరకు పలు మార్గాల్లో దారిమళ్లింపులు, మూసివేతలు ఉంటాయని అధికార�