తమిళ అగ్రనటుడు సూర్య నటిస్తున్న పాన్ఇండియా సినిమా ‘కంగువ’ అక్టోబర్ 10న దసరా కానుకగా విడుదల కానుంది. ప్రమోషన్లో భాగంగా ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ ప్రమోషన్స్ని మేకర్స్ ప్రారంభించారు.
అనతికాలంలోనే గీత రచయితగా తెలుగు చిత్రసీమపై తనదైన ముద్రను వేశారు శ్రీమణి. అర్థవంతమైన సాహిత్యం, విభిన్నశైలి భావ వ్యక్తీకరణతో ప్రేక్షకుల మెప్పుపొందారు. ఆయన సినీరంగంలోకి ప్రవేశించి పదేళ్లు పూర్తవుతోంది. న