ధర్మపురి పట్టణంలోని లక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం బ్రహ్మపుష్కరిణి(కోనేరు)లోయోగా నృసింహస్వామి తెప్సోత్సవం, డోలోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి.
ధర్మపురి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి బ్రహ్మోత్సవాలకు వేళయింది. శుక్రవారం నుంచి అత్యంత వైభవంగా ప్రారంభం కానున్నాయి. మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశాల మేరకు కలెక్టర్ యాస్మిన్ బాషా పర్యవేక్షణలో భక్తులకు ఇబ్�