ఝరాసంగం, ఫిబ్రవరి 10: అష్టతీర్థముల సంగమం, దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ఝరాసంగం కేతకీ సంగమేశ్వరస్వామి ఆలయంలో మహా శివరాత్రి సవాహిక్నిక బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి.
Sri Ketaki Sangameshwara Swamy Temple | కేతకి సంగమేశ్వర స్వామి ఆలయ పాలక మండలిని నియమిస్తూ దేవాదాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఈ నెల 7వ తేదీన ఆలయ ఆవరణలో పాలక మండలి సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.