మండలంలోని చిన్నరాజమూర్లో వెలిసిన ఆంజనేయస్వామి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. బుధవారం బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన రథోత్సవం తెల్లవారు జామున కనుల పండువగా నిర్వహించారు. కార్యక్రమానికి ముందు స్వామివారి�
కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి సన్నిధానంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని సోమవారం చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ ప్రత్యేక పూజలు చేశారు.