Home
Sreenidi Deccan
Sreenidi Deccan
-
"శ్రీనిధి ఎఫ్‌సీ అదుర్స్"
2 years agoప్రతిష్ఠాత్మక ఐ-లీగ్‌లో శ్రీనిధి దక్కన్ ఫుట్‌బాల్ క్లబ్(ఎస్‌డీఎఫ్‌సీ) మళ్లీ గెలుపు బాట పట్టింది. టోర్నీలో పడుతూ లేస్తూ సాగుతున్న శ్రీనిధి టీమ్ గురువారం జరిగిన మ్యాచ్‌లో 2-1తో రాజస్థాన్ యునైటెడ్ ఎఫ�"శ్రీనిధికి రెండో ఓటమి"
2 years agoప్రతిష్టాత్మక ఐ-లీగ్ 2024-25 సీజన్లో రెండు విజయాల తర్వాత శ్రీనిధి డెక్కన్‌కు రెండో ఓటమి ఎదురైంది. డెక్కన్ ఎరీనా వేదికగా ఢిల్లీ ఎఫ్‌సీతో జరిగిన మ్యాచ్‌లో శ్రీనిధి.. 0-1తో పరాభవం పాలైంది."Football | శ్రీనిధి, మహమ్మదన్ మ్యాచ్ ‘డ్రా’"
3 years agoఐ లీగ్‌లో భాగంగా మహమ్మదన్ ఎఫ్‌సీతో జరిగిన పోరును శ్రీనిధి డెక్కన్ ఫుట్‌బాల్ క్లబ్ ‘డ్రా’ చేసుకుంది. గురువారం హోరాహోరీగా సాగిన పోరు చివరకు 1-1తో సమమైంది. మ్యాచ్ ఆరంభంలోనే డేవిడ్ చేసిన గోల్‌తో శ్రీని�"ఎస్డీఎఫ్సీలోకి సిస్కో, సాజిద్"
3 years agoశ్రీనిధి దక్కన్ ఫుట్‌బాల్ క్లబ్(ఎస్‌డీఎఫ్‌సీ) అనుభవజ్ఞులైన ఐవరీకోస్ట్ మిడ్‌ఫీల్డర్ ఇబ్రహిం సిస్కో, డిఫెండర్ సాజిద్‌తో ఒప్పందం కుదుర్చుకుంది."ఐలీగ్‌లో శ్రీనిధి హవా"
4 years agoఐ లీగ్ ఫుట్‌బాల్ టోర్నీలో శ్రీనిధి డెక్కన్ ఎఫ్‌సీ హవా కొనసాగుతోంది. ఆదివారం జరిగిన పోరులో శ్రీనిధి 3-2 తేడాతో నెరోకా ఎఫ్‌సీపై విజయం సాధించింది."టాప్‌లో శ్రీనిధి దెక్కన్"
4 years agoప్రతిష్ఠాత్మక ఐ-లీగ్‌లో శ్రీనిధి దెక్కన్ జట్టు మళ్లీ టాప్‌లోకి దూసుకొచ్చింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో శ్రీనిధి ఎఫ్‌సీ 4-0 తేడాతో రౌండ్‌గ్లాస్ పంజాబ్‌పై ఘన విజయం సాధించింది."లూయిస్ డబుల్"
5 years agoప్రతిష్ఠాత్మక హీరో ఐ-లీగ్‌లో శ్రీనిధి దక్కన్ ఫుట్‌బాల్ క్లబ్(ఎస్‌డీఎఫ్‌సీ) అదరగొడుతున్నది. శనివారం జరిగిన మ్యాచ్ లో ఎస్‌డీఎఫ్‌సీ 2-0 తేడాతో రౌండ్‌గ్లాస్ పంజాబ్‌పై అద్భుత విజయం సాధించింది.తాజా వార్తలు
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి







