సేవా భావనతో ప్రారంభమైన బుడిబుడి అడుగుల ప్రయాణం సమాజంలో విశాలమైన మార్పులకు దారి తీస్తే అది నిజమైన అభివృద్ధి ప్రయాణంగా నిలుస్తుంది. సేవా భావంతో రామ్ కీ ఫౌండేషన్ ప్రారంభించిన ప్రయాణం అందుకు ప్రతీకగా ని�
సమాజంలోని ప్రతి ఒక్కరూ సేవా భావాన్ని అలవర్చుకోవాలని జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ బీఎస్ లత అన్నారు. జగిత్యాల పట్టణంలో సేవా భారతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వాల్మీకి ఆవాసంలో ఆదివారం శాశ్వత బియ్యం దాతల �