ఒక కాలేజ్‌కు చెందిన రెండు గ్రూపుల విద్యార్థులు రోడ్డుపై కొట్టుకున్నారు. ఇంతలో వేగంగా వచ్చిన కారు ఒక విద్యార్థిని ఢీకొట్టింది. దీంతో అతడు గాల్లో ఎగిరి కారు బోనెట్‌పై అక్కడి నుంచి రోడ్డుపై పడ్డాడు.
బెంగళూరు: రోడ్డు పక్కగా నడుస్తున్న వారి పైకి ఒక కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ముగ్గురు గాయపడ్డారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ ప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం 7.20 గంటలకు బనశంకరి ప్రాంతంలో ఫ