Special Teachers | తెలంగాణలోని ప్రైవేట్ ఎయిడెడ్ పాఠశాలల్లో స్పెషల్ టీచర్లను నియమించేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక మాగనూరు మండల అధ్యక్షులు బాబు కోరారు.
రాష్ట్రంలో బుద్ధిమాంద్యం, ఆటిజం వంటి వైకల్యంతో బాధపడుతున్న విద్యార్థుల విద్యా బోధనకు ప్రత్యేకంగా స్పెషల్ టీచర్లు రాబోతున్నారు. ప్రత్యేకంగా శిక్షణ పొందిన వీరిని ప్రభుత్వం డీఎస్సీ ద్వారా రెగ్యులర్ ప�