సీఎం కేసీఆర్ వల్లనే గ్రామాల్లో కనీవినీ ఎరుగని అభివృద్ధి జరిగిందని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పేర్కొన్నారు.
ఎమ్మెల్యే వెంకటేశ్ | అంబర్పేట నియోజకవర్గ వ్యాప్తంగా ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రహదారుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు.