కేసుల దర్యాప్తులో పోలీస్ సిబ్బంది సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని ఆదిలాబాద్ ఎస్పీ డీ ఉదయ్‌కుమార్ రెడ్డి సూచించారు. ప్రతి గ్రామంలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసేలా ప్రజలను అవగాహన కల్పించ
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో రెండో రోజు మహిళా అభ్యర్థులకు పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించినట్లు ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు.