నెక్స్ట్ అంతరిక్ష ప్రయాణంలో ఫ్రీ వైఫై, వేడి వేడి ఆహారం | నలుగురు సాధారణ వ్యక్తులను స్పేస్ఎక్స్ కంపెనీకి చెందిన స్పేస్‌క్రాఫ్ట్ డ్రాగన్ క్యాప్సూల్
SpaceX Mission : స్పేస్ఎక్స్ మిషన్ ద్వారా తొలిసారి అంతరిక్షంలోకి పౌరులు వెళ్లేందుకు అంతా సిద్ధమైంది. ఈ నెల 15 న ‘ఇన్స్పిరేషన్ 4’ కక్ష్యలో ప్రవేశపెట్టనున్నరు. బిలియనీర్ ఎలోన్ మస్క్ ఆధ్వర్యంలో స్పేస్ఎక్స్ మిషన�