నాలుగేండ్ల చిన్నారిపై లైంగికదాడికి పాల్పడిన వ్యక్తికి 20 ఏండ్ల జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి శనివారం తీర్పు ఇచ్చారు.
అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు లొంగిపొతే వారిపై ఉన్న కేసులు ఎత్తేస్తాం. జనజీవన స్రవంతిలో కలిసిన వారికి ఉపాధి కల్పిస్తామని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ సురేందర్‌రెడ్డి అన్నారు.