Home
SP. D. V. Srinivasa Rao
SP. D. V. Srinivasa Rao
-
"ఆగండి, ఆలోచించండి.. అడుగు వేయండి ! : ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు"
4 days agoతెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) సూచనల మేరకు మెదక్ జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా సైబర్ నేరాలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు."జాతీయ లోక్ అదాలత్‌లో 5,254 కేసుల పరిష్కారం : ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు"
4 weeks agoజాతీయ లోక్ అదాలత్ లో మెదక్ జిల్లాలో పోలీసు, న్యాయశాఖల సమన్వయంతో మొత్తం 5,254 కేసులకు పరిష్కారం చేశామని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు."Medak | ఎస్పీ డి.వి. శ్రీనివాసరావును సన్మానించిన జమాత్-ఇ-ఇస్లామీ ప్రతినిధులు"
1 month agoమిలాద్-ఉన్-నబీ పండగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా పోలీస్ శాఖ చేపట్టిన పటిష్ఠ బందోబస్తు విజయవంతమైంది."మెదక్ జిల్లాలో సెప్టెంబర్ 1 నుంచి పోలీస్ యాక్ట్ అమలు : ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు"
1 month agoమెదక్ జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు సెప్టెంబర్ 1 నుంచి 30వ తేదీ వరకు 30, 30(ఎ) పోలీస్ యాక్ట్–1861 అమల్లో ఉంటుందని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు."రోడ్డు ప్రమాద బాధితులను రక్షించిన వారికి రూ.25 వేల ప్రోత్సాహకం : ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు"
3 months agoరోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులకు సకాలంలో వైద్య సేవలు అందించి ప్రాణాలు కాపాడేందు కు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం రాహ్-వీర్ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివ�"Medak | ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు : ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు"
3 months agoకళాశాలలు, హాస్టళ్లు ప్రారంభమైన నేపథ్యంలో నూతనంగా చేరిన విద్యార్థుల పట్ల సీనియర్ విద్యార్థులు స్నేహపూర్వకంగా, గౌరవప్రదంగా వ్యవహరించాలని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు విద్యార్థులకు సూచించారు."Medak | పాత నేరస్తుల కదలికలపై నిఘా పెట్టాలి : ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు"
5 months agoచిల్లపల్లి గ్రామంలో ఇటీవల జరిగిన దొంగతనం ఘటనకు సంబంధించిన కేసు పురోగతిపై జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ఆదివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు."Narsapur | బాజా సే ఇండియా పోటీలు నిర్వహించడం అభినందనీయం : ఎస్పీ డి.వి శ్రీనివాసరావు"
8 months agoబాజా సే ఇండియా-2026 (బగ్గీల) పోటీలు బి వి ఆర్ ఐ టి ఆధ్వర్యంలో మెదక్ జిల్లాలో నిర్వహించడం అభినందనీయమని ఎస్పీ డి.వి శ్రీనివాస రావు కొనియాడారు."Medak | మున్సిపల్ ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రత : ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు"
8 months agoమున్సిపాలిటీ ఎన్నికలను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు తెలిపారు."Medak | పొగమంచులో వాహనాలు నడిపేవారు అప్రమత్తంగా ఉండాలి : ఎస్పీ శ్రీనివాస రావు"
9 months agoమెదక్ జిల్లాలో(Medak) ఉదయం భారీగా పొగమంచు(Fog) కమ్ముకుంది. పొగమంచు కారణంగా ప్రధాన రహదారులు, జాతీయ రహదారులపై వాహనాలు నడిపేవారు జాగ్రత్తగా ఉండాలని మెదక్ ఎస్పీ డీ.వి శ్రీనివాసరావు తెలిపారు.తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?








