పెండ్లయిన పదేండ్లకు పుట్టిన పండంటి కవలలను యుద్ధం బలితీసుకున్నది. ముద్దులొలికే ఆ చంటిబిడ్డల ఉసురు తీసింది. అమ్మ ఒడి తప్ప మరో ప్రపంచం తెలియని ఆ చిన్నారులు బాంబులకు బలైపోయారు.
Israel-Hamas | పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్‌కు చెందిన మరో కమాండర్‌ను ఇజ్రాయెల్ హతమార్చింది. వైమానిక దాడిలో కమాండ్ బిలాల్ అల్ కేద్రా మృతి చెందగా.. అతను నుఖ్బా దళానికి కమాండర్‌గా పని చేస్తున్నాడు. నుఖ్బా ఫోర్స