జాతీయ సాఫ్ట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ బాలికల జట్టు చాంపియన్‌గా నిలిచింది. బీహార్ రాజధాని పాట్నాలో ఆదివారం జరిగిన టోర్నీ ఫైనల్లో తెలంగాణ 24-23తేడాతో కేరళపై గెలుపొందింది.
దక్షిణాది రాష్ర్టాల 20వ సీనియర్ సాఫ్ట్‌బాల్ టోర్నీలో ఆతిథ్య తెలంగాణ విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన మహిళల ఫైనల్లో తెలంగాణ 6-5తో కేరళపై అద్భుత విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్‌కు మూడో స్థానం దక్కింది.