హీరోగా పలు చిత్రాల్లో నటించి గుర్తింపు పొందిన ఇంద్రసేన.. ‘శాసనసభ’ చిత్రంతో పాన్ ఇండియా హీరోగా రీఎంట్రీ ఇస్తున్నాడు. ఈ చిత్రంలో సూర్య అనే పాత్రలో కనిపించబోతున్నాడు.
సినిమా ఇండస్ట్రీలో కొన్నాళ్లుగా డ్రగ్స్ వ్యవహారం ఎంత కలకలం సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ఈడీ టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి 12 మందికి నోటీసులు పంపింది. ఇందులో భాగం�