ఒక కుటుంబంలో కొడుకు జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడగా కొడుకు మృతిని తట్టుకోలేక తల్లి సైతం హఠాన్మరణం పొందిన ఘటన శుక్రవారం హ న్వాడ మండలం పెద్దదర్పల్లిలో చోటు చేసుకున్నది.
క్యాన్సర్ బారిన పడిన కొడుకు ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తుండడంతో ఆ తల్లి తల్లిడిల్లిపోయింది. తీవ్ర మనస్తాపంతో ఆ మాతృమూర్తి అనారోగ్యంతో మంచానపడింది. కొడుకు దూరమైతే తట్టుకోలేననుకుందో ఏమో గానీ అతడి కంటే