రూఫ్‌టాప్ సోలార్ ప్లాంట్లకు కేంద్రం ఇవ్వాల్సిన సబ్సిడీ నిలిచిపోయింది. ఏడాది దాటినా సబ్సిడీ విడుదల చేయకపోవటంతో రూ.30కోట్ల వరకు కేంద్రం బాకీపడింది. దీంతో సోలార్ ఇంటిగ్రేటర్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొ�
హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): 12 నెలలుగా పెండింగ్‌లో ఉన్న సోలార్ సబ్సిడీని వెంటనే విడుదల చేయాలని తెలంగాణ సోలార్ ఎనర్జీ అసోసియేషన్ నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కర్ణాటకలోని బీదర్‌లో న