CM KCR speech | కేంద్రంలో ఏళ్లుగా అధికారం చెలాయిస్తున్న ప్రభుత్వాల చేతగానితనం వల్ల స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా దేశం బాగుపడలేదని బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
BRS Sabha | సోలాపూర్ జిల్లాలోని సర్కోలీ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ భారీ బహరింగసభను నిర్వహించింది. బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ బహిరంగసభకు హాజరయ్యారు.