Home
National
Telangana Cm Kcr Attend To Brs Party Bhahiranga Sabha At Sarkoli Village In Solapur District
BRS Sabha | సోలాపూర్ జిల్లా సర్కోలీలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ
BRS Sabha | సోలాపూర్ జిల్లాలోని సర్కోలీ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ భారీ బహరింగసభను నిర్వహించింది. బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ బహిరంగసభకు హాజరయ్యారు.
సర్కోలీ: సోలాపూర్ జిల్లాలోని సర్కోలీ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ భారీ బహరింగసభను నిర్వహించింది. బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ బహిరంగసభకు హాజరయ్యారు. ఈ సభకు మహారాష్ట్ర ప్రజలు భారీగా తరలివచ్చారు. జై బీఆర్ఎస్, జై కేసీఆర్ అనే నినాదాలతో సర్కోలీ బహిరంగ సభా ప్రాంగణం మార్మోగుతున్నది.
ఈ సందర్భంగా సోలాపూర్ జిల్లాకు చెందిన ప్రముఖ నాయకుడు భగీరథ్ బాల్కే బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. భగీరథ్ బాల్కేతోపాటు పెద్ద సంఖ్యలో చిన్న, పెద్ద నాయకులు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారందరికీ సీఎం కేసీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మరికాసేపట్లో సభకు హాజరైన ప్రజలను ఉద్దేశించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడనున్నారు.

భగీరథ్ బాల్కేకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న సీఎం కేసీఆర్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

