సాఫ్ట్వేర్ రంగం అభివృద్ధి చెందిన తరువాత రాత్రిపూట ఆఫీసులకు వెళ్లడం సర్వసాధారణం అయిపోయింది. కానీ, ఇలా పగటి పూట పడుకోవడం, రాత్రిపూట పనిచేయడం మన శరీరంపై అనేక రకాలుగా ప్రభావం చూపిస్తుంది.
డబ్బులోకంలో సమీకరణాలు చిత్రవిచిత్రంగా ఉంటాయి. ఈ సూత్రాలు పాటించని వ్యక్తులు ఎంతటి సంపన్నులైనా.. ‘చివరకు మిగిలేది ఇంతే..’ అని నిస్తేజంలో కూరుకుపోవడం ఖాయం.