సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి 11వ జోనల్ లెవల్ క్రీడా పోటీలు 6నుంచి 8వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్నారు.
ల్యాబ్సౌకర్యాలు లేని ఏడు ఎస్సీ గురుకుల డిగ్రీ కాలేజీల్లో సైన్స్ కోర్సులను ఎత్తివేసి, ఆర్ట్స్ కోర్సులకే ప్రవేశాలను పరిమితం చేయాలని నిర్ణయించామని సోషల్ వెల్ఫేర్ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శ