దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. న్యూఢిల్లీలోని (Delhi) సుల్తాన్‌పురిలో (Sultanpuri ) ఉన్న మురికి వాడల్లో (Slums) శుక్రవారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
మొన్నటి వరకూ ముంబై బీచ్ పక్కన ఓ గుడిసెలో ఉండేది. ఇప్పుడు అంతర్జాతీయ మాడళ్లతో కలిసి ఫ్యాషన్ మ్యాగజైన్ల కవర్ పేజీలు పంచుకుంటున్నది. తనే కవర్‌స్టోరీగా మారుతున్నది. ఎవరా అదృష్టవంతురాలు అంటే.. మలీషా ఖర్వా.