భాషాపండితులకు పదోన్నతులు కల్పించేందుకు టెట్ అవసరంలేదని హైకోర్టు తీర్పు ఇవ్వడంతో తక్షణమే స్కూల్ అసిస్టెంట్ పదోన్నతులు కల్పించాలని రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ(ఎస్ఎల్టీఏ) ప్రభుత్వాన్ని కోరింది.
రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ తెలంగాణ రాష్ట్రం (ఎస్ఎల్టీఏ టీఎస్) నూతన అధ్యక్షుడిగా చక్రవర్తుల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా కర్రెం గౌరీశంకర్రావులను ఎన్నుకొన్నారు.