తెలంగాణ వస్తే రియల్ ఎస్టేట్ పడిపోతుందంటూ గగ్గోలు పెట్టిన నోర్లు.. ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధిని చూసి నివ్వెర పోతున్నాయి. ఒకప్పటి హైదరాబాద్‌కు ఇప్పటి హైదరాబాద్‌కు చాలా మార్పు వచ్చింది.
విశాలమైన రహదారులు.. ఆకాశాన్ని అంటే ఎత్తయిన భవనాలు.. ఇవన్నీ నిన్నటి వరకు హాంకాంగ్, న్యూయార్క్ వంటి నగరాలకే పరిమితం. కానీ ఇప్పుడు హైదరాబాద్‌లోనూ చుక్కలను తాకేలా 60 అంతస్థుల భవనాలు నిర్మితమవుతున్నాయి.