దేశవ్యాప్తంగా ప్రీమియం స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాలకు అత్యధికంగా డిమాండ్ నెలకొన్నది. నూతన ఫీచర్స్, ైస్టెల్, కంఫర్ట్, పనితీరుకు పెద్దపీట వేస్తున్న కొనుగోలుదారులు విలాసవంతమైన కార్లను కొనుగోలు చేయడా�
ధర రూ.34.99 లక్షలు న్యూఢిల్లీ, జనవరి 10: ప్రీమియం ఎస్యూవీ కొడిక్యూలో నూతన వెర్షన్ను మార్కెట్లోకి విడుదల చేసింది స్కోడా. ఈ కారు రూ.34.99 లక్షల నుంచి రూ.37.49 లక్షల మధ్యలో లభించనున్నది. 2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలిగి�