భారతీయ వస్త్రధారణలో చీరది ప్రత్యేక స్థానం. దేశంలో ఎక్కువ మంది మహిళలు చీరలే కట్టుకుంటారు. అయితే, చీర కట్టుకోవడాన్ని ఇష్టపడే మహిళలకు వైద్యులు కీలక హెచ్చరిక చేశారు.
Saree Cancer | చీర భారతీయ సంస్కృతితో ముడిపడి ఉన్నది. మహిళలు పార్టీలు, ఫంక్షన్లు, పండుగలు, పూజలు ఏవైనా సరే చీరను ధరిస్తుంటారు. ఈ ట్రెండ్ కేవలం భారతదేశానికి పరిమితం కాలేదు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లోనూ చీరను పలు ర