మన శరీర తత్వానికి సరిపడని పదార్థాలు తిన్నా, తాగినా, పీల్చినా, తాకినా.. మనకు సరిపోని ప్రాంతంలో ఎక్కువసేపు గడిపినా.. అలర్జీ రావచ్చు. కొన్ని పుష్పాల పుప్పొడి, ఫంగస్ కూడా కొందరికి ఇబ్బంది కలిగిస్తాయి.
Alpha-Gal Syndrome | అగ్రరాజ్యం అమెరికాలో ఆల్ఫా-గాల్ సిండ్రోమ్ (Alpha-Gal Syndrome) కలకలం రేపుతున్నది. దేశవ్యాప్తంగా దాదాపు 4.50 లక్షల మంది వరకు ఈ ఆల్ఫా-గాల్ సిండ్రోమ్ (AGS) బారినపడే ప్రమాదం పొంచి ఉన్నదని అమెరికాకు చెందిన ‘సెంటర్స్