Sivakarthikeyan | తమిళ స్టార్ నటుడు శివకార్తికేయన్‌తో తన సినిమా ఆగిపోవడంపై వస్తున్న వార్తలు, తన తండ్రి గంగై అమరన్ చేసిన వ్యాఖ్యలపై ప్రముఖ దర్శకుడు వెంకట్ ప్రభు స్పందించాడు.
Sivakarthikeyan | కోలీవుడ్ టాలెంటెడ్ హీరో శివకార్తికేయన్ (Sivakarthikeyan) హీరోగా తెరకెక్కుతున్న తాజా సినిమా 'ఎస్కే27' (SK27) అధికారికంగా ప్రారంభమైంది. ప్రముఖ నిర్మాణ సంస్థ సత్యజ్యోతి ఫిలింస్ (Sathya Jyothi Films) ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.