టెండర్ నిబంధనల్లో సైట్ విజిట్ నిబంధన ఎందుకు పెట్టారు? టెండర్లపై వివాదాలెందుకు ముసురుతున్నాయి? అని సింగరేణి బోర్డు సమావేశంలో కేంద్ర ప్రభుత్వ నామినేటెడ్ డైరెక్టర్లు ప్రశ్నించినట్టు తెలిసింది.
సింగరేణి సంస్థలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సైట్ విజిట్ విధానాన్ని రద్దు చేయాలని బీఆర్ఎస్, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో బుధవారం కొత్తగూడెంలోని సింగరేణి హెడ్ ఆఫీస్ ఎదుట ధర్నా నిర్