ప్రముఖ నేపథ్య గాయని కల్పన(Kalpana) తాజాగా మీడియాతో మాట్లాడింది. తాను సూసైడ్ చేసుకోలేదని తన కూతురితో జరిగిన వాగ్వాదం వలన నిద్రమాత్రలు అధిక మొత్తంలో మింగినట్లు తెలిపింది.
Singer Kalpana Suicide | ప్రముఖ నేపథ్య గాయని సింగర్ కల్పనా రాఘవేందర్(Kalpana Raghavendar) ఆత్మహత్యాయత్నానికి సంబంధించి కేపీహెచ్బీ పోలీసులు స్టేట్మెంట్ని రికార్డు చేస్తున్నారు.