ప్రజల గొడవనే తన గొడవగా స్వీకరించి జీవితాంతం ప్రజల కోసం అక్షర సేద్యం చేసిన ప్రజాకవి కాళోజీ అవార్డును అందుకుంటున్న ఈ సందర్భంలో మీ స్పందన... జయరాజ్: కాళోజీ తెలంగాణకు తండ్రిలాంటివాడు.
డైరెక్టర్ బలరామ్‌తో ప్రజాకవి జయరాజ్ ముఖాముఖి ప్రసారం హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): సింగరేణి ప్రజా సంబంధాల విభాగం ఆధ్వర్యంలో ప్రారంభించిన యూ ట్యూబ్ చానెల్ సింగరేణి సైరన్‌లో సింగరేణి ముచ్చట్లు �