సౌర విద్యుదుత్పత్తిలో విజయవంతంగా ముం దుకు సాగుతున్న సింగరేణి సంస్థ.. రెండో దశలో 240 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ప్లాంట్ల ను నెలకొల్పేందుకు రంగం సిద్ధం చేసింది.
సింగరేణి సోలార్కు మరో జాతీయ పురస్కారం దక్కింది. అతితక్కువ సమయంలో పర్యావరణహితంగా 224 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ ప్లాంట్లను నిర్మించి, పూర్తిస్థాయిలో ఉత్పత్తిని ప్రారంభించినందుకు ‘రెనివ్ ఎక్స్' అవ�