Singapore | సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ (SDBBS) శాస్త ప్రీతి (నూతన సంవత్సరంలో జరిగే మొదటి కార్యక్రమం)ని జనవరి 5వ తేదీ (ఆదివారం)న విజయవంతంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో దాదాపు 300 మందికి పైగా భక్తులు పాల్గొన్నారు. �
లోకా సమస్తాః సుఖినోభవంతు సర్వేజనా సుఖినోభవంతు అనే భావనతో పదేండ్ల క్రితం ప్రారంభమైన సింగపూర్ తెలుగు బ్రాహ్మణ సమాజం 2 నవంబర్, 2024 నాడు దశమ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా శ్రీ మహా త్రిపుర