శింబు, సిద్ధీ ఇద్నానీ జంటగా గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘వెందు తనిందదు కాడు’ తెలుగులో ‘లైఫ్ ఆఫ్ ముత్తు’ పేరుతో అనువాదమవుతున్నది. శ్రీస్రవంతి మూవీస్ తెలుగులో ఈ నెల 17న విడుదల చేస్తున�
గౌతమ్ వాసుదేవ్ (Gautham Menon) మీనన్ దర్శకత్వం వహించిన సినిమా 'వెందు తనిందదు కాడు'. ఇందులో సిద్దీ ఇధ్నానీ కథానాయిక. తెలుగు ప్రేక్షకుల ముందుకు 'ది లైఫ్ ఆఫ్ ముత్తు'గా (The Life of Muthu Muthu) వస్తోంది.