వేమన, శేషప్ప పద్యాలతో సమానంగా సాహిత్యాన్ని సృష్టించి, ఆశు కవిత్వంతో అశేష ప్రజానీకాన్ని ఆకర్షించి, తన పద్యాలతో నిజాం రాజు గుండెల్లో దడ పుట్టించారు. వివిధ సమస్యలతో తన దగ్గరకు వచ్చిన వారందరికీ ధైర్యాన్ని అ�
గోల్కొండ ఆస్థాన కవిగా, రాజయోగిగా ప్రఖ్యాతిగాంచిన సిద్ధప్ప వరకవి సాహిత్యం స్ఫూర్తితోనే అందెశ్రీ రచనలు ఉంటాయని ప్రముఖ కవి, రచయిత, సిద్ధప్ప వరకవి కుమారుడు అనంతవరం మాణిక్యలింగం తెలిపారు. సిద్ధప్ప వరకవి సాహ�