నిరుపేద కుటుంబంలో పుట్టి మట్టిలోమాణిక్యంలా ఎదిగి అప్పటి పాలకులను తన రచనలతో మెప్పించి, తన పద్యాలతో ప్రజలను ఆలోచింపజేసి, కవిత్వం, రాజయోగం కేవలం ఉన్నతవర్గాలకే కాదు సామాన్యులకు కూడా సాధ్యమని నిరూపించిన ఘన�
అపార లోకజ్ఞానము, అకుంఠిత యోగదీక్ష కలిగి సామాజిక శ్రేయస్సును కాంక్షించే సిద్దప్ప, పద్యం రాయడం కోసం అనేక వస్తువులను ఎన్నుకున్నాడు. ఇచ్చ వచ్చినట్లుగా చెప్పగలిగిన చేవ ఉండటం వల్ల సూటిగా పద్యాన్ని పఠితకు చేర�