ఏజెన్సీ ప్రాంతాల్లో చాపకింద నీరులా వ్యాపిస్తున్న ‘సికిల్ సెల్'కు అడ్డుకట్టవేసేందుకు వైద్య, ఆరోగ్య శాఖ చర్యలు చేపడుతున్నది. ఈ మేరకు గిరిజన ప్రాంతాల్లో స్పెషల్ డ్రై వ్ నిర్వహిస్తున్నది.
ఏజెన్సీ ప్రాంతాల్లో సికిల్ సెల్‌పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించేందుకు వైద్యారోగ్యశాఖ సన్నద్ధమైంది. నవంబర్ మొదటి వారంలో ప్రారంభించి, నాలుగు నెలల పాటు 40 వేల మందికి నిర్ధారణ పరీక్షలు చేసేలా ఏర్పాట్లు చేస�