Thangallapally Police Station | రాష్ట్రంలో కాంగ్రెస్ హయంలో పోలీసు స్టేషన్లు సెటిల్మెంట్ అడ్డాలుగా మారాయి. కాంగ్రెస్ నేతల కనుసన్నల్లో పోలీసులు పని చేస్తున్నారు.. వారు ఏదీ చెపితే.. అదే చేస్తున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం అంకుసాపూర్ మాజీ ఎంపీటీసీ కర్కబోయిన కుంటయ్య ఆత్మహత్యకు కారకులైన వ్యక్తులపై ఎట్టకేలకు పోలీసులు కేసు నమోదుచేశారు.